Bharatha Sakthi

భారత శక్తి 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్

Bharath Sakthi 28/02/2024
Updated 2024/02/28 at 7:23 PM

భారత శక్తి ప్రతినిధి, నిర్మల్, ఫిబ్రవరి 28: నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ భారత శక్తి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుదవారం చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ మరియు భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

Share this Article