భారత శక్తి ప్రతినిధి, నిర్మల్, ఫిబ్రవరి 28 : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చేతుల మీదుగా భారత శక్తి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మరియు భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ శేక్ అహ్మద్ ఉన్నారు.