Bharatha Sakthi

In the town of Vikarabad as part of the Diamond Festival of 75 years of independent India

75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో

In the town of Vikarabad as part of the Diamond Festival of 75 years of independent India

admin 14/08/2022
Updated 2022/08/14 at 12:17 PM
In the town of Vikarabad as part of the Diamond Festival of 75 years of independent India

75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా నుండి బ్లాక్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ నిఖిల జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఫ్రీడమ్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ లతో పాటు జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. DYSO హనుమంతరావు, DTWO కోటాజి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లేశం, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్, జిల్లా విద్యాధికారి రేణుకా దేవి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సుధారాణి DWO కె.లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

In the town of Vikarabad as part of the Diamond Festival of 75 years of independent India
In the town of Vikarabad as part of the Diamond Festival of 75 years of independent India
Share this Article