భారత శక్తి ప్రతినిధి ) రంగారెడ్డి జిల్లా, జూన్ 24:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ శివమ్మ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మెరకు, కాలనీ సందర్శించి ప్రజా సమస్యలు తెలుసుకున్నఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆహ్వానం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్ రావు, మాజీ అధ్యక్షులు రవి నాయక్, మోతీ రామ్, నందు,జితేందర్, పాండు,గణేష్,సురేష్,బాలు మరియు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు