భారత శక్తి ప్రతినిధి, నిర్మల్, ఫిబ్రవరి 28: జిల్లా కేంద్రంలోని జిల్లా బీడి కార్మిక సంక్షేమ నిధి కార్యాలయంలో భారత శక్తి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుదవారం వైద్యులు మహేష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీడీ కార్మిక సంక్షేమ నిధి వైద్యులు మహేష్ బాబు మరియు భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ శేక్ అహ్మద్ ఉన్నారు.