ఖమ్మం. 37వ డివిజన్ లోని షాదీ ఖానాలో *డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా ఆధ్వర్యంలో శరత్ మ్యాక్స్ విశన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని మేయర్ పునకుల్లు నీరజ ప్రారంభించి పరిశీలించారు మరియు సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన యంత్ర పరికరాల పనితీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ క్లేమెంట్ ,సూడా డైరెక్టర్ ముఖ్తార్ షేక్ , షాదీ ఖానా చైర్మన్ మజీద్ , షాదీ ఖానా డైరెక్టర్లు ముజాహిద్ , సలీమ్ , మహముదా మస్తాన్ ,అంగన్వాడి టీచర్ ధనలక్ష్మి , గీతా భవాని ,డివిజన్ జవాన్ ఫణి , జిల్లా మైనారిటీ నాయకులు షమ్ము , సమద్ ,అజమ్ , ఫిరోజ్ , షఫీ ,మరియు నిర్వాహకులు విక్రమ్ సింగ్ .లావణ్య తదితరులు పాల్గొన్నారు.