Bharatha Sakthi

ముత్యాలమ్మ తల్లి బొడ్రాయి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట

admin 26/06/2022
Updated 2022/06/26 at 4:40 AM

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల పరిధిలోని
జోగులపాడు లో ముత్యాలమ్మ తల్లి బొడ్రాయి. ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలాయపాలెం మండల జెడ్పీటీసీ సభ్యులు &మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో జోగులపాడు సర్పంచ్ నల్లబెల్లి.లింగన్న.ఉపసర్పంచ్ వెంకన్న.గ్రామ పెద్దలు .గ్రామస్తులు .మండల కాంగ్రెస్ నాయకులు షేక్.కరీం. ఉడుగు ఉపేందర్ తదితరులు ఉన్నారు*

Share this Article