(భారతశక్తి ప్రతినిధి) రంగారెడ్డి జిల్లా జూన్ 24: అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు ఈశ్వరోజు ప్రశాంత్ ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నా నియామ కానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నుండి సంఘ బాధ్యతలు చేపడుతూ జాతి కోసం నిరంతరం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ,రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి , అద్దంకి కృష్ణమాచారి అధికార ప్రతినిధి పడాల సతీష్ చారి, ఉపాధ్యక్షులు కాసోజు శ్రీనివాస చారి, లీగల్ అడ్విజర్ డా ” పగిడోజు భాస్కరా చారి , యువజన నాయకుడు కౌలే అభిషేక్, ఓరువాల వీరేష్ చారి, అశ్విని, పట్నాల సావిత్రి, ఇందిర, తదితరులు పాల్గొన్నారు.