Bharatha Sakthi

‘సలార్’ తెలుగు ట్రైలర్

admin 02/12/2023
Updated 2023/12/02 at 6:45 AM

రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతూ.. రికార్డులు క్రియేట్ చేస్తోంది. #SalaarTrailer

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *