ఐ క్యూబ్ ఎలక్ట్రికల్ వాహనం ను ఉమ్మడి ఖమ్మం జిల్లా డీలర్ మర్రిపూడి రాంబాబు శుక్రవారం ఖమ్మంలోని
రంగరాయ టివి’ఎస్ షోరూం లో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. పూర్తి సాంకేతికతతో, మూడు వేరియంట్లతో టీవీఎస్ వాహన వినియోగదారుల సౌలభ్యం కోసం విడుదల చేయబడిo.దన్నారు.. వాహనం ప్రారంభ ధర ఒక లక్ష 32 వేల 174 రూపాయలు ఎక్స్ షోరూమ్ ధర వుందని, కేవలం 999 రూపాయలతో వాహనం కొలుగోలు కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చన్నారు.. వాహనంను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 105 కిలోమీటర్లు మైలేజి వస్తుందన్నారు.. ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా టివి’ఎస్ వాహన వినియోదారులు, మా టీవీఎస్ కస్టమర్ దేవుళ్లకు తొలిసారి ఎలక్ట్రికల్ వాహనం తో మీ ముందుకు రావడo జరిగిందన్నారు. సహకరించిన మీ అందరికీ నా తరఫున వాహనాన్ని కొనుగోలు చేసుకొని ఈ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు..ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్లు ఆలీ, కోటేశ్వరరావు సిబ్బంది వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు